ఫిల్మ్ స్టడీ గురించి చాలా మంది ఆర్టిస్టులు చెప్పగా విన్నాను. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనుకున్నాను, ఒక బ్రహ్మాండమైన నేచర్ డాక్యుమెంటరీ - ప్లానెట్ ఎర్త్ 2 చూస్తునప్పుడు కిక్కు వచ్చింది. అందులో 2వ భాగంలో మంచు పర్వతాలలో నివసించే గోల్డెన్ ఈగల్ ( డేగ) గురించి ఎన్నడు చూడని విధంగా చిత్రించారు. అధ్బుతం అనుకోండి, తప్పకుండా చూడండి.
ఆ భాగం లో ఒక ఫ్రేమ్.
I read posts by many artists about the advantages of film studies. I wanted to try that too, and felt a little tickle for that while watching the phenomenal series Planet Earth 2. This is a frame from 2nd episode about Mountains.
No comments:
Post a Comment